Synopsis:
17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం మరియు గోల్కొండ సుల్తానుల అణచివేత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత గాథ. అట్టడుగు వర్గాలను, రైతాంగాన్ని ఏకం చేసి ఖిలాషాపూర్ కోటను నిర్మించి, స్వీయ పాలన, సామాజిక న్యాయం కోసం సాయుధ తిరుగుబాటు చేసిన దక్కన్ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న చారిత్రక దృశ్య కావ్యం.
Set in the turbulent Deccan of the late 17th century, Sardar Sarvai Papanna – The Rebel King of Deccan chronicles the legendary rise of a fearless Bahujan chieftain who defied the mighty Mughal Empire and Golconda Sultanate. Leading a people’s army of peasants and marginalized communities, Papanna builds invincible stone forts and wages a heroic armed struggle for justice, equality, and Deccan self-rule.
Cast & Crew (English)
Banner: VG Movie Makers
Written, Directed & Produced by: Venkatesh Goud Lingampalli
Visual Development & AI Animation: Suresh Malla, Saganix Studio & Luminoid Studio
Music & Background Score: Raj Kiran & Raghu Charukeshi
Editor & Post-Production: Team VG
Language: Telugu
Genre: Historical Action / Animated Epic
Runtime: 2h 24m
Censor Certification: U/A 13+